కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కారాగారానికి అవసరమైన అంబులెన్స్, ఇతర మెడికల్ సర్వీసెసన్ను శనివారం బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్, మెడికల్ సర్వీసెస్ను ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, బీజేపి నేతలు ఉన్నారు.