1) నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

2) అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన మోరోజు గోవిందమ్మ ను పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

3) నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన నోముల యాదగిరి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.