జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలో అన్-లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది.

క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ పేలుళ్ల క్రమంలో ఇండ్లపై కూడా రాళ్లు వచ్చి పడుతున్నాయని వారు చెప్తున్నారు.