హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024

అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల మరియు సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.