UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కనుందని ప్రధాని మోదీ తెలిపారు.

రాబోయే రెండు రోజుల్లో జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాను UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేశారు.

ఈ పర్యటన భారత్లో ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఆయన యూఏతజి బయల్దేరారు. రేపు అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభిస్తారు.