మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు.

మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

దొంగతనాలు, పసి పిల్లల అపహరణ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాత నిరసనపై నిఘా పెంచామని తెలిపారు. అనుమానితులను నూతన టెక్నాలజీ సాఫ్ట్వేర్ సహాయంతో తనిఖీ చేస్తున్నామని, పగలు మరియు రాత్రి సమయాల్లో మాతృతంగా పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి సహకరించాలని సూచించారు.