తెలంగాణ భవన్ లో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోగ్ బండారు. కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మంత్రి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తదితరులున్నారు.