అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ అలీ స్పాగ్నోలా వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 5,000 కండోమ్స్ నింపేశారు.

ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ వాటిని గాలితో నింపేందుకు 3రోజులు పట్టిందని తెలిపారు. కాగా దానిపై చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ట్విటర్లో కేవలం గంటల వ్యవధిలోనే 71.8వేల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్లో ఆమెకు 1.89M సబ్స్కైబర్లున్నారు.