ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్

హుస్నాబాద్ నియోజకవర్గం :

(కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క – సారలమ్మ వనదేవతలకు వందనాలు తెలుపుతూ ఈరోజు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సామాజిక సేవకులు గవర్నర్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ దర్శనం చేసుకున్నారు