ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు.

వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు రూ.41వేల కోట్లు కేటాయించారు.