కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం.

వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని టాలీవుడ్ టాక్. గోవా, కొచ్చిలో కొన్ని అద్భుతమైన లోకేషన్స్ను మూవీ యూనిట్ పరిశీలించిందట.