రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది.

ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది.