ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.