క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది.

సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమోదం లభించగానే జూన్-జులై మధ్య మార్కెట్లోకి ట్యాబ్లెట్ తీసుకురానున్నట్లు వెల్లడించారు.