దేశంలో రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు.

సుమారు 2 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ రూ.17 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. కులశేఖరపట్టిణంలో 3, 4 లాంచింగ్ ప్యాడ్లను నిర్మించనున్నారు.