రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కల్లపు లిషిని పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది.

BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా లిషి కూడా వెళ్లిందని, ఆమెను విచారించనున్నట్లు సమాచారం. 2022లో మింక్ పబ్లో డ్రగ్స్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత కల్లపు పేర్లు ప్రముఖంగా వినిపించాయి.