మీకు తెలుసా
నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
లీపు సంవత్సరంలో అనారోగ్యాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు
సంఘటనలు
1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
2008 : 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.
జననాలు
1896: మొరార్జీ దేశాయి, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
1904: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986)
మరణాలు
1960: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)