సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు
మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన PSకు వెళ్లి అధికారి ద్వారా డబ్బు ఇప్పించాలని కోర్టులో పిల్ వేయాలి. అధికారి ఖాతాలు చెక్ చేసి.. బ్యాంకులు ఫ్రీజ్ చేశాయని గుర్తిస్తే, డబ్బును బాధితులకు ఇప్పిస్తున్నారు.