ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు.

CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ నిర్మాణ సేనకు బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. జొరమ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ(మిజోరం), అసోమ్ గణ పరిషద్(అస్సాం), CPI-ML, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ లిస్టులో ఉన్నాయి.