తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని IMD అధికారులు హెచ్చరించారు.