localnewsvibe

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు.

చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు అన్నింటికీ వారు నడక మార్గాన్నే ఎంచుకుంటారు. ఇలా వీధుల్లో చెప్పులు లేకుండా నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.