ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఆప్ నాయకులు విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.