localnewsvibe

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు.

గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్. హమాస్ నాయకులు బాధ్యులని ప్రాసిక్యూటర్ చెప్పారు.