జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో బాక్) చిత్రానికి రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో పుచ్చుకున్నట్లు ఇప్పుడు టాక్ నడుస్తోంది.