సంఘటనలు
1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి.
మరణాలు
1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)
1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)
2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు.
2023: కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (జ. 1958)
పండుగలు, జాతీయ దినాలు
జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం.