ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం
జూలై 22, 2024

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: ఆషాఢ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: పాడ్యమి ప‌.02:59 వరకు
తదుపరి విదియ

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: శ్రవణం రా.01:21 వరకు
తదుపరి ధనిష్ఠ

యోగం: ప్రీతి సా.05:56 వరకు
తదుపరి ఆయుష్మాన్

కరణం: కౌలవ ప‌.02:59 వరకు
తదుపరి తైతుల రా.02:03 వరకు
తదుపరి గరజ

వర్జ్యం: ఉ‌.06:07 – 07:39 వరకు
మరియు రా.తె.05:09 – 06:40 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:48 – 01:40
మరియు ప‌.03:24 – 04:16

రాహు కాలం: ఉ‌.07:30 – 09:07

గుళిక కాలం: ప‌.02:00 – 03:37

యమ గండం: ఉ‌.10:45 – 12:22

అభిజిత్: 11:56 – 12:48

సూర్యోదయం: 05:52

సూర్యాస్తమయం: 06:52

చంద్రోదయం: రా.07:58

చంద్రాస్తమయం: ఉ‌.06:30

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: తూర్పు

చాతుర్మాస్య ద్వితీయ

సోమ శ్రావణి అమృత సిద్ద
యోగం

బృహత్తల్ప వ్రతము

విష్ణుపంచకోపవాసము‌

క్షీరసాగరే‌ సలక్ష్మీక‌
మధుసూదన పూజ

శ్రవణోపవాసము‌

కంచి జగద్గురు శ్రీ వ్యాసాచల
మహాదేవేన్ద్ర సరస్వతి స్వామి
పుణ్యతిథి‌

ధర్మవ్యాప్తి‌ వ్రతం

వీర్‌ శ్రీ బాజీప్రభు‌ దేశ్‌పాండే
పుణ్యతిథి

అశూన్య‌శయనవ్రతం‌

పండరిపూర్‌ మహాద్వార్‌
కాలా

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
క్షీరాభిషేకం

హిందోళ మహోత్సవారంభం‌

ఉజ్జయిని శ్రీ మహాకాల్‌
పల్లకి సేవ‌