localnewsvibe

“ఎంత నిగ్రహంగా ఉంటే
అంత అగ్రస్థానం


ఎంత దూరంగా ఉంటే
అంత గౌరవం


ఎంత హద్దుల్లో ఉంటే
అంత మర్యాద


ఎంత తక్కువ ప్రేమిస్తే
అంత మనఃశాంతి


ఎంత తక్కువ ఆశిస్తే
అంత ప్రశాంతత


ఎంత తక్కువ మాట్లాడితే
అంత విలువ. “