localnewsvibe

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం.

అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు.
అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు.
అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు.

శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు.