కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన 190 మంది సభ్యుల బృందాలు ప్రతీ చోటును జల్లెడపడుతున్నాయి.