హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది.

అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్ ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాల్లో రాలేదు” అని తెలిపారు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదలకానుంది.