పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.

సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమాను కూడా ‘ఓజీ’తో పాటే పూర్తి చేసేయాలని ఉన్నట్టు తెలుస్తుంది.