సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

మాధవి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపింది.