బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం.

అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో సోమవారం అత్త ఆమెను పెళ్లాడారు. ససముసాలోని దుర్గా భవానీ ఆలయంలో వీరి వివాహం జరిగింది.