గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.