బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అగ్రకథానాయకుడు హృతిక్ రోషన్.. అలియా గురువు పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో అనిల్కపూర్, బాబీడియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.