నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు.

వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు. శనివారం సాయంత్రం నుంచి వెతికి ఆదివారం అర్ధరాత్రి కల్లా వారి జాడను తెలుసుకుని రక్షించారు.