తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ తెలిపారు. ప్రజాసేవ చేయడానికి ముందుంటానని చెప్పారు.