ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


శ్రీ బుద్దాహృషికేశాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: భాద్రపద

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: పూర్ణిమ ఉ‌.09:14 వరకు
తదుపరి భాద్రపద కృష్ణ పాడ్యమి

వారం: బుధవారం – సౌమ్యవాసరే

నక్షత్రం: పూర్వాభద్ర ప‌.01:22 వరకు
తదుపరి ఉత్తరాభద్ర

యోగం: గండ రా.11:27 వరకు
తదుపరి వృధ్ధి

కరణం: బవ ఉ‌.09:14 వరకు
తదుపరి బాలవ రా.08:11 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: రా.10:17 – 11:46 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.11:45 – 12:34

రాహు కాలం: ప‌.12:09 – 01:41

గుళిక కాలం: ఉ‌.10:38 – 12:10

యమ గండం: ఉ‌.07:35 – 09:07

అభిజిత్: 11:45 – 12:33

సూర్యోదయం: 06:04

సూర్యాస్తమయం: 06:15

చంద్రోదయం: రా.06:33

చంద్రాస్తమయం: రా.తె.06:02

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: ఉత్తరం

నక్షత్ర శూల: దక్షిణం

భాద్రపద పూర్ణిమ

మహా భాధ్రీ

బదరీనాథ దర్శనము

ఉమామహేశ్వర వ్రతము

శ్రీ మధ్భాగవత పురాణ దానము

ఉపాంగ లలితాగౌరీ వ్రతము

దిక్పాలక – లోకపాలక పూజ

వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతము

జోకుమార – ఆనంత పూర్ణిమ

కుమారి సంధ్యా – బ్రహ్మసావిత్రీ వ్రతం

పూర్ణిమోపవాసము

అంబాజీ మేళా – గుజరాత్

గోత్రిరాత్రవ్రత‌ సమాప్తి

శ్రీ సత్యపూర్ణిమ‌ వ్రతము

శ్రీమద్భాగవతపురాణ సప్తాహ‌సమాప్తి

ఇంద్ర – వరుణ వ్రతము

శ్రీ యాదవార్య పుణ్యతిథి

మహాలయ‌ పూర్ణిమ

గయ మహాలయ మేళారంభం

యతి చాతుర్మాస్యవ్రత సమాప్తి

సీమోల్లంఘనము

విశ్వరూప యాత్ర

మహాలయ శ్రాద్ధారంభం‌

మాతా‌ అమృతానందమయి‌ జయన్తి

శ్రీ కాళీదాస్‌ దేశ్‌పాండే‌ పుణ్యతిథి