సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాల సమాచారం. ఇది టాటా నానోకు ఎలక్ట్రిక్ వెర్షన్. ఇండియాలోనే చీప్ అండ్ బెస్ట్ కారు అవుతుందని అంటున్నారు.