localnewsvibe

భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం.

టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో 6 దేశాల(భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక) మాజీ క్రికెటర్లు పాల్గొననున్నారు. కాగా, ఈ లీగ్ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.