localnewsvibe

ఓం గం గణపతయే నమః
ఓం గురుభ్యోనమః

శ్రీ ఇందిరాదామోదరాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: పాడ్యమి రా.06:51 వరకు
తదుపరి విదియ

వారం: శనివారం – మందవాసరే

నక్షత్రం: విశాఖ రా.తె.05:25 వరకు
తదుపరి అనూరాధ

యోగం: ఆయుష్మాన్ ఉ‌.10:58 వరకు
తదుపరి సౌభాగ్య

కరణం: బవ రా.06:51 వరకు
తదుపరి బాలవ పూర్తి

వర్జ్యం: ఉ‌.09:10 – 10:56 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:14 – 07:42

రాహు కాలం: ఉ‌.09:07 – 10:33

గుళిక కాలం: ఉ‌..06:14 – 07:41

యమ గండం: ప‌.01:25 – 02:51

అభిజిత్: 11:37 – 12:21

సూర్యోదయం: 06:14

సూర్యాస్తమయం: 05:44

చంద్రోదయం: ఉ‌.06:44

చంద్రాస్తమయం: రా.06:10

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: తూర్పు

బలి ప్రతిపద

అభ్యంగనస్నానం

బలిరాజోత్సవం‌

గోవర్ధనోత్సవం

బలిధ్వజారోహణం‌

గోపూజ

అన్నకుట్

శ్రీ లక్ష్మి పూజ

ద్యుత క్రీడ

చెన్న బసవ‌ జయన్తి

భాస్కర కృచ్ఛవ్రతము ( దశదినము)

గండ షష్ఠి – షట్‌దిన ఉపవాసారంభం‌

కార్తికనక్త‌ వ్రతారంభం‌

వష్టికాకర్షణం

శ్రీ వారణాసి రామసుబ్బయ్య జయన్తి‌

అపరాహ్ణే మార్గపాలీబంధనం‌

విక్రమార్క శకారంభం

కార్తిక నక్తవ్రతారంభం

మహావీర్ శకారంభం

అకాశదీపారంభం‌ ( మతాంతరం)

తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి
గజవాహనోత్సవం‌

తిరుచెందూర్ శ్రీ మురుగన్
శూరసంహారోత్సవారంభం‌

తిరునల్వేలి శ్రీ కాంతిమతి‌
అమ్మన్ ఊంజల్‌ సేవ