localnewsvibe

బెండకాయతో లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది.

బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ‘సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు’ పేరిట జరిపిన అధ్యయనంలో బెండలోని సహజసిద్ధమైన తేమజిగురు మానవ శరీరంలోని రుగ్మతల నివారణకు దోహదపడుతుందని తేలింది. పచ్చిబెండకాయను నానబెట్టడం ద్వారా వచ్చే తేమ జిగురును తాగడం ద్వారా రోగాలను పారదోలవచ్చని వెల్లడించారు.