తిరుమలో రేపటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అటు టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో పరిశీలించారు.