నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.

◼️ జీవక్రియను పెంచుతుంది

◼️ మలబద్ధకం తగ్గుతుంది

◼️ విష పదార్థాలను తొలగిస్తుంది

◼️ బరువు తగ్గడానికి సహాయపడుతుంది