దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఓవర్నైట్ టెన్యూర్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీరేటు 9.15 నుంచి 9.25 శాతానికి పెరగనుంది.