వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది నవంబరులో 32,08,719కి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2023 ఇదే నెలలో విక్రయమైన 28,85,317 వాహనాలతో పోలిస్తే ఇవి 11.21% ఎక్కువని తెలిపింది.
ద్విచక్ర వాహనాల రిటైల్ 2 22,58,970 , 15.8% 28 26,15,953కు చేరాయి. డీలర్ల వద్ద నిల్వల స్థాయులు 10 రోజుల మేర తగ్గినా, ఇంకా 65-68 రోజులకు సరిపడా ఉన్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.