ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ లక్ష్మినారాయణాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: హేమంత

మాసం: మార్గశిర

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: పాడ్యమి ప‌.01:37 వరకు
తదుపరి విదియ

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: ఆర్ద్ర రా.03:12 వరకు
తదుపరి పునర్వసు

యోగం: శుక్ల రా.11:02 వరకు
తదుపరి బ్రహ్మ

కరణం: కౌలువ ప‌.01:37 వరకు
తదుపరి తైతుల‌ రా.01:19 వరకు
తదుపరి గరజ

వర్జ్యం: ఉ‌.11:56 – 01:30 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:34 – 01:19
మరియు ప‌.02:47 – 03:31

రాహు కాలం: ఉ‌.08:02 – 09:25

గుళిక కాలం: ప‌.01:35 – 02:58

యమ గండం: ఉ‌.10:48 – 12:12

అభిజిత్: 11:49 – 12:33

సూర్యోదయం: 06:38

సూర్యాస్తమయం: 05:44

చంద్రోదయం: రా.06:43

చంద్రాస్తమయం: ఉ‌.07:31

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మిథునం

దిశ శూల: తూర్పు

ధనుర్ సంక్రమణం

షడశీతిపర్వపుణ్యకాలము

మూలా కార్తె

మార్గళి మాసారంభం

శ్రీ రఘునాథతీర్థ పుణ్యతిథి

శీలావ్యాప్తి వ్రతము

శ్రీ సచ్చిదానందస్వామి పుణ్యతిథి

నవ మహోత్సవం ( కాశ్మీర నూతన‌ సంవత్సరాది)

మాతృకా పూజ

చంద్రార్ఘ్యదానం

శ్రీ పరశురామ జయన్తి ( మతాంతరం)

తిరుప్పావై – తిరువెంబవై‌ ప్రారంభం