‘బాల్ ఈగల్’ను అమెరికా జాతీయ పక్షిగా తీర్మానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
పవర్, స్ట్రెంగ్తో ఈ పక్షి 240 ఏళ్ల నుంచి అమెరికా దేశానికి సింబల్గా ఉంటోంది. దీనిని మంగళవారం బైడెన్ మంత్రివర్గం క్యాబినెట్లో ఆమోదించింది. ఈ మేరకు బాల్డ్ ఈగల్ను అమెరికన్ జాతీయ పక్షిగా గుర్తిస్తూ చట్టంలో మార్పులు చేయనున్నారు.