సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్గానే ఉందని నాసా ప్రకటించింది.
సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్లడిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్సలార్ ప్రోబ్ ను పంపారు.
డిసెంబరు 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. ఇప్పటివరకు ఏ స్పేస్క్రాఫ్ట్ కూడా సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదన్నారు.