దేశం నలుమూలల నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – హుబ్లీ, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును కుంభమేళాకు రెండు నెలల పాటు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రైలును రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.